
కూలి గిట్టుబాటు కావడం లేదు
కర్ణాటకలో పవర్‌లూమ్స్‌లో తయారు చేసిన పట్టుచీరలు మన ప్రాంతానికి తీసుకొచ్చి తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో ఇక్కడి చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతింటోంది. దీనికి తోడు జిల్లాలోనూ మరమగ్గాలను పోటాపోటీగా ఏర్పాటు చేసి చేనేతను చావుదెబ్బతీస్తున్నారు. దీంతో చేతిమగ్గంపై నేసిన పట్టు చీరకు కూలి కూడా గిట్టుబాటు కాక మూత వేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మగ్గాలను నిర్వహించలేం. – శంకర్,
చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం.