
హక్కులను కాలరాస్తోంది
ప్రశ్నించే పత్రికలపై కేసులా?
●
పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటాయి. ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తున్న సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం మంచి పద్దతి కాదు. ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కాలనుకుంటే కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
– కత్తి శ్రీనివాసులు, సీపీఎం నగర కార్యదర్శి
రాష్ట్రంలో పత్రికల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రశ్నించే సాక్షి పత్రికపై కక్షసాధింపు చర్యలకు దిగడం దారుణం. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికై నా వైఫల్యాలను తెలుసుకుని ప్రజలకు మంచి పాలన అందిస్తే బాగుంటుంది.
– జి.నాగేశ్వరరావు, సీఐటీయూ నగర కార్యదర్శి

హక్కులను కాలరాస్తోంది

హక్కులను కాలరాస్తోంది