
మూడు రోజులుగా జ్వరం
మా పాఠశాలలో చాలా మందికి జ్వరాలు ఉన్నాయి. నాకు మూడు రోజుల నుంచి జ్వరం ఉంది. ఇక్కడి వచ్చే నర్సు ఇచ్చే మందులే వేసుకుంటున్నాను. ఈ రోజు జిల్లా అధికారులు రావడంతో ఆస్పపత్రికి తీసుకువచ్చారు. చాలా మందిని ఇళ్లకు పంపించారు.
– శ్రీలత, 6వ తరగతి
మమ్మల్ని ఒకే గదిలో ఉంచారు
పాఠశాలలో జ్వరాలు వచ్చిన వారందరిని ఒకే గదిలో ఉంచారు. అందరితో కలిసి ఉంటే తోటి విద్యార్థులకు జ్వరాలకు వస్తాయ ని వేరుగా ఉంచామన్నారు. తలనొప్పి, జ్వరం ఎక్కువగా ఉంది. ఇప్పుడు అస్పత్రిలో చేర్పించడంతో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న కొందరు వాంతులు కూడా చేసుకున్నారు.
– నసీమ, 10వ తరగతి

మూడు రోజులుగా జ్వరం