పత్రిక స్వేచ్ఛను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

పత్రిక స్వేచ్ఛను కాపాడాలి

Sep 14 2025 2:22 AM | Updated on Sep 14 2025 2:22 AM

పత్రి

పత్రిక స్వేచ్ఛను కాపాడాలి

ప్రజాస్వామ్య దేశాల్లో పత్రికలే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తాయి. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ పత్రికల స్వేచ్ఛకు భంగం కలిగించడం ఏ ప్రభుత్వానికీ తగదు. రాష్ట్రంలో తమకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నారంటూ సాక్షి మీడియా, సంస్థ ఎడిటర్‌పై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించడం దారుణం. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించి.. పత్రిక స్వేచ్ఛను కాపాడాలి.

– సందానీ, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, ఆత్మకూరు

పత్రిక స్వేచ్ఛను కాపాడాలి 1
1/2

పత్రిక స్వేచ్ఛను కాపాడాలి

పత్రిక స్వేచ్ఛను కాపాడాలి 2
2/2

పత్రిక స్వేచ్ఛను కాపాడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement