
నేను బాధ్యతలు తీసుకున్నాక క్లియర్ చేస్తున్నా..
●
ఆఫీసులో పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాం. కొంత మందికి ఆలస్యం కావడానికి ఎస్‌ఆర్‌లోనే ఏళ్ల తరబడి తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను సరి చేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు పంపాం. అక్కడి నుంచి ఇక్కడకు రావడం, ఇక్కడ నుంచి సంబంధిత ఉద్యోగులు పని చేసిన పీహెచ్‌సీకి పంపడంలో కొంత సమయం గడిచి ఉండోచ్చు. ఇందులో ఎవరి లోపం లేదు. నేను బాధ్యతలు తీసుకున్నాక పెండింగ్ ఫైళ్లను వేగంగా క్లియర్ చేస్తున్నాను. విల్సన్, రసూల్ తదితరుల పెండిగ్ ఫైళ్లను రెండు రోజుల క్రితమే క్లియర్ చేశాం.– డాక్టర్ వి.సుజాత, డీఎంహెచ్‌ఓ