'జాతి రత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా నెట్టింట తరచూ కొత్త కొత్త ఫ్యాషన్ లుక్స్ లో దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
తాజాగా చీరకట్టులో ఫరియా వింటేజ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్


