T20 WC Prize Money: టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?

How Much Prize-Money Team India Received Exit From T20 World Cup 2022 - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్‌ తుది సమరంలో పాకిస్తాన్‌తో తలపడనుంది. నవంబర్‌ 13న మెల్‌బోర్న్‌ వేదికగా ఇరుజట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మరి 1992 సీన్‌ను బాబర్‌ ఆజం సేన రిపీట్‌ చేస్తుందా లేక ఇంగ్లండ్‌ దాటికి తోకముడిచి రన్నరప్‌గా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక సెమీస్‌లో ఇంటిబాట పట్టిన టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. 400,000 అమెరికన్‌ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 3,26,20,220 రూపాయలు. ఇక తొలి సెమీస్‌లో ఓడిన న్యూజిలాండ్‌కు కూడా ఇదే మొత్త లభించనుంది. ఇక టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడనున్న ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌లలో విజేతగా నిలిచిన జట్టుకు  1,600,000 అమెరికన్‌ డాలర్లు(భారత కరెన్సీలో 13,05,35,440 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. రన్నరప్‌గా నిలిచే జట్టు.. 800,000 అమెరికన్‌ డాలర్లు(భారత కరెన్సీలో 6,52,64,280 కోట్ల రూపాయలు) అందుకోనుంది.

►సూపర్‌-12 దశలో నిష్క్రమించిన జట్లు- 560,000 డాలర్లు (8X 70,000 డాలర్లు )
►ఫస్ట్‌రౌండ్లో గెలిచిన జట్లు- 480,000 డాలర్లు (12X 40,000 డాలర్లు)
►ఫస్ట్‌రౌండ్లో ఇంటిబాట పట్టిన జట్లు- 160,000 డాలర్లు(4X 40,000 డాలర్లు)

అయితే టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీపై క్రికెట్‌ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఐపీఎల్‌లో కోట్లు తీసుకుంటున్న ఆటగాళ్లకు వరల్డ్‌కప్‌ ద్వారా వచ్చే ప్రైజ్‌మనీ పెద్దగా పట్టించుకోరు.. ఐపీఎల్‌ ద్వారా కోట్లు వస్తుంటే దేశానికి ఆడాలని ఏ ఆటగాడికి పెద్దగా అనిపించదు.'' అంటూ పేర్కొన్నారు. 

చదవండి: T20 WC 2022: బాబర్‌ కుడివైపు, బట్లర్‌ ఎడమవైపు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-11-2022
Nov 12, 2022, 17:04 IST
క్రికెట్‌ అభిమానులు నెల రోజుల నుంచి ఎంజాయ్‌ చేస్తున్న టి20 ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇన్నాళ్లు ఫోర్లు, సిక్సర్ల...
12-11-2022
Nov 12, 2022, 16:02 IST
సెంటిమెంట్స్‌ను నమ్ముకొని ఆటలు ఆడితే కప్పులు రావు.. ఆరోజు మ్యాచ్‌లో ఎవరు బాగా రాణిస్తే వారినే విజయం వరిస్తుంది. అంతేకానీ ఆడడం మానేసి...
12-11-2022
Nov 12, 2022, 13:32 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొని, ఒట్టి చేతులతో ఇంటిదారి పట్టిన టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న...
12-11-2022
Nov 12, 2022, 11:28 IST
Guinness World Records: టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌...
12-11-2022
Nov 12, 2022, 10:07 IST
ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య రేపు (నవంబర్‌ 13) జరిగే టీ20 వరల్డ్‌కప్‌-2022 అంతిమ సమరంలో గెలుపు కోసం ఇరు జట్లు...
12-11-2022
Nov 12, 2022, 09:13 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో అదృష్టం కలిసొచ్చి ఫైనల్‌ దాకా చేరిన పాకిస్తాన్‌.. రేపు (నవంబర్‌ 13) జరుగబోయే టైటిల్‌ పోరులో ఇంగ్లండ్‌తో...
12-11-2022
Nov 12, 2022, 08:32 IST
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌-2022లో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన నేపథ్యంలో చాలా వరకు భారత అభిమానులు ఆటగాళ్లను...
12-11-2022
Nov 12, 2022, 04:35 IST
ఏడాది వ్యవధిలో జరిగిన గత టి20 ప్రపంచకప్‌కు, ఈ సారి టి20 ప్రపంచకప్‌ మధ్య భారత జట్టు ప్రదర్శనలో తేడా...
11-11-2022
Nov 11, 2022, 21:32 IST
క్రికెట్‌లో కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీమ్‌లను చోకర్స్‌ అని పిలుస్తుంటారు. ఇక చోకర్స్‌ అనే ముద్ర...
11-11-2022
Nov 11, 2022, 20:00 IST
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఫైనల్‌కు వెళ్లిందనగానే పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజాకు కొమ్ములొచ్చాయి. టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగకక్కాడు. పాకిస్తాన్‌...
11-11-2022
Nov 11, 2022, 19:04 IST
పాక్‌ దిశను మారుస్తున్న ఆసీస్‌ దిగ్గజం.. బ్యాటింగ్‌ కోచ్‌ నుంచి మెంటార్‌గా
11-11-2022
Nov 11, 2022, 18:49 IST
విశ్రాంతి తీసుకుని తీసుకుని రోహిత్‌ అలసిపోయాడు! ఏడుగురు కెప్టెన్లు ఉంటే ఇలాగే!
11-11-2022
Nov 11, 2022, 17:40 IST
''ఎక్కడ పారేసుకున్నావో.. అక్కడే వెతుకు కచ్చితంగా దొరుకుతుంది'' అని మన పెద్దలు అనడం వింటూనే ఉంటాం. ఈ సారాంశం ఇంగ్లండ్‌...
11-11-2022
Nov 11, 2022, 17:14 IST
T20 World Cup Final: టీ20 ప్రపంచకప్‌-2022 మొదటి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌ను ఓడించగానే.. క్రికెట్‌ ప్రేమికుల్లో ఎక్కడా లేని...
11-11-2022
Nov 11, 2022, 15:58 IST
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా కథ సెమీస్‌లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో...
11-11-2022
Nov 11, 2022, 15:46 IST
ICC Men's T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ఆరంభమైన టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ముగింపు...
11-11-2022
Nov 11, 2022, 15:07 IST
సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో...
11-11-2022
Nov 11, 2022, 14:21 IST
టీ20 ప్రపంచకప్‌-2022లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. సెమీస్‌తో తమ ప్రయాణాన్ని ముగించింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో...
11-11-2022
Nov 11, 2022, 09:49 IST
సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమితో టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే తొలి టీ20 ప్రపంచకప్‌...
11-11-2022
Nov 11, 2022, 08:34 IST
‘ఫలితాలతో సంబంధం లేకుండా మ్యాచ్‌ ఆసాంతం దూకుడుగా ఆడటమే మా కొత్త  విధానం. గత ఏడాది కాలంగా ఇదే తరహా...



 

Read also in:
Back to Top