హోలీ.. | - | Sakshi
Sakshi News home page

హోలీ..

Mar 4 2026 9:01 AM | Updated on Mar 4 2026 9:01 AM

బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026 రంగుల కేళి

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026
రంగుల కేళి

ఇఫ్తార్‌ బుధవారం: 6.29

సహర్‌ గురువారం: 5.10

జిల్లాలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం ఉదయం నుంచే చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా రంగులు చల్లుకుంటు సంబురాలు చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా రంగుల సందడే కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో వివిధ యుజవన సంఘాలు, మహిళా సంఘాలు, కాలనీ వాసులు ఒక్క చోట చేరి సంగీతాలకు నృత్యాలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హోలీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీంతో జిల్లా రంగుల మయంగా మారింది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, సిద్దిపేట

ద్విచక్ర వాహనాలపై హోలీ సంబురాలు

Advertisement
 
Advertisement
Advertisement