
కేంద్రంలో ఉండే సదుపాయాలు
● వృద్ధులు ఆడుకోవడానికి వీలుగా క్యారం, చెస్‌తో పాటు ఇతర సదుపాయాలు
● సేదతీరడానికి ఆహ్లాదరక వాతావారణం, గార్డెనింగ్, మొక్కల పెంపకం
● వంట గది, గ్రంథాలయంతో పాటు ఇతర మౌలిక వసతులు
● తరచూ కేంద్రంలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ
● వీల్ చైర్స్‌తో పాటు ర్యాంప్‌ల నిర్మాణం
● అత్యవసర పరిస్థితుల్లో అలారం సిస్టమ్ ఏర్పాటు
● మానసిక వేధన, భావోద్వేగానికి గురయ్యే వారికి కౌన్సెలింగ్