
నిలువెత్తు సాక్ష్యాలు
నేడు ఇంజినీర్స్ డే
నాటి ప్రతిభకు
● చెక్కుచెదరని కట్టడాలు
● కళాత్మకతకు, చరిత్రకు తార్కాణం
నాటి పురాతన కట్టడాలు నేటి తరానికి చరిత్రను చెబుతాయి. పనిలో నైపుణ్యత కన్పిస్తుంది. ఆకాశాన్నంటుతాయా అన్నట్లు నిర్మించిన రాతి కట్టడాలు ఔరా అనిపిస్తాయి. అప్పటి ఇంజినీరింగ్ అద్భుతాలతో అబ్బుర పరుస్తాయి. కొలత వేసినట్లు సరిచేసిన భారీ రాళ్లను అంత ఎత్తుకు ఎలా చేరవేశారో ఆలోచింపజేస్తాయి. నేడు ఇంజినీర్స్ డే సందర్భంగా పురాతన కట్టడాలపై ప్రత్యేక కథనాలు.
అప్పట్లో నిర్మించిన అతిథిగృహం

నిలువెత్తు సాక్ష్యాలు