ఇల్లు వచ్చేసిందోచ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇల్లు వచ్చేసిందోచ్‌

Aug 31 2025 8:10 AM | Updated on Aug 31 2025 8:10 AM

ఇల్లు వచ్చేసిందోచ్‌

ఇల్లు వచ్చేసిందోచ్‌

డబుల్‌బెడ్‌రూమ్‌

ఇళ్ల తాళాల అప్పగింత

మండలంలోని హోతి(కె) గ్రామ శివారులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించగా అందులో మిగిలిన వాటిని కూడా అధికారులు పంపిణీ చేసేశారు. ఈ మేరకు మిగిలిపోయిన ఇళ్లకు సంబంధించి తాళం చెవిలను లబ్ధిదారులకు శనివారం రెవెన్యూ అధికారులు అందజేశారు. దీంతో లబ్ధిదారులు సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం జహీరాబాద్‌ ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు.

– జహీరాబాద్‌:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement