ఇబ్బందిగా ఉంది | - | Sakshi
Sakshi News home page

ఇబ్బందిగా ఉంది

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

పెట్రోల్‌ కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడికి వెళ్లినా బంకుల ముందు నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు, ఎక్కడ పెట్రోల్‌ దొరుకుతుందో తెలియడం లేదు.

– శివకుమార్‌, షాద్‌నగర్‌

చర్యలు తీసుకోవాలి

పెట్రోల్‌, డీజిల్‌ దొరకక పోవడంతో శుభకార్యాలకు వెళ్లాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంధనం కొరత రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.

– నర్సింహ, షాద్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement