వికసిత భారత్ దిశగా..
ఆర్థికవృద్ధి, ఉపాధి సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే మూడు కీలక అంశాలను కేంద్రంగా పెట్టి దేశ భవిష్యత్తును రూపకల్పన చేసింది. వికసిత భారత్ దిశగా దూరదృష్టి గల నాయకత్వంలో ఈ బడ్జెట్ రూపొందింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి, ముఖ్యంగా రైల్వేలు, జాతీయ రహదారులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ అభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వరా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడింది. కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
– బొక్క నర్సింహారెడ్డి,
బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు


