ప్రత్యేక ధన్యవాదాలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ధన్యవాదాలు

Sep 5 2025 8:31 AM | Updated on Sep 5 2025 8:31 AM

ప్రత్

ప్రత్యేక ధన్యవాదాలు

ప్రత్యేక ధన్యవాదాలు ఏ ప్రాంతానికై నా వెళ్తా

రెవెన్యూ శాఖకు తిరిగి పూర్వవైభవం రానుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో జీపీఓలుంటారు. కింది స్థాయిలోని సమస్యలను గుర్తించడంతో వాటికి పరిష్కారం దొరుకుతుంది. జీపీఓగా నియామకపత్రం అందుకోవడం సంతోషంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.

– సుజాత, పూర్వ వీఆర్‌ఏ

తిరిగి మాతృసంస్థకు వెళుతుండటం ఆనందాన్నిస్తోంది. గతంలో వీఆర్‌ఓగా పనిచేసి, పరిషత్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ విధులు చేపట్టాను. రెవెన్యూ విధులకు ఇక్కడి పనికి వ్యత్యాసం ఉంది. ఏ ప్రాంతంలో జీపీఓగా నియమించినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

– యార కృష్ణ, పూర్వ వీఆర్‌ఓ

ప్రత్యేక ధన్యవాదాలు 
1
1/1

ప్రత్యేక ధన్యవాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement