
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ ఓనం సెలబ్రేషన్స్

భార్య చారులతా రమేశ్‌తో కలిసి పండుగ జరుపుకొన్న సంజూ

కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ..

గతేడాది అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలు బాది సరికొత్త చరిత్ర

కేరళ క్రికెట్ లీగ్‌లో ఆడిన సంజూ.. తదుపరి ఆసియా టీ20 కప్- 2025 టోర్నీకి సిద్ధమయ్యాడు







