
త్వరతగతిన న్యాయం..
రాష్ట్రంలోని వినియోగదారులకు త్వరితగతిన న్యాయ సేవలు అందుతున్నాయి. న్యాయం కోసం కమిషన్‌ను ఆశ్రయించిన వారికి సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాం. వివిధ కంపెనీల నుంచి నష్టపోయిన వినియోగదారులు కేసులు వేసేవరకు రాకముందే ఆయా కంపెనీల యాజమన్యాలు వారి సమస్యలు పరిష్కరిస్తున్నాయి. ఇక కొత్తగా అమల్లోకి వచ్చిన జాగృతి ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా వినియోగదారులు కేసులు ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయవచ్చు. – మీనా రామనాథన్, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్‌చార్జి అధ్యక్షురాలు
●