సిరిసిల్ల: ప్రభుత్వ బడిలో ఓనమాలు దిద్దిన విద్యార్థి.. ఐఏఎస్ వరకు ఎదిగారు. పట్టుదల.. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా చేరిన జి.వి.శ్యామ్‌ప్రసాదలాల్ క్రమంగా కన్ఫర్డ్ ఐఏఎస్ వరకు ఎదిగారు. చదువులో పట్టుదల.. విధుల్లో నిబద్ధత ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధిస్తామనేందుకు శ్యామ్‌ప్రసాద్‌లాల్ నిలువెత్తు సాక్ష్యం. ఏ ప్రాంతమైనా.. ఏ స్థాయిలో పని చేసిన తనదైన శైలితో ముందుకెళ్తున్న ఐఏఎస్ అధికారి శ్యామ్‌ప్రసాద్‌లాల్ స్ఫూర్తిదాయక కథనం..
– వివరాలు 8లో..


