ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
I
ఎల్లారెడ్డిపేట: నారాయణపూర్ శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారు అశ్వవాహనంపై ఊరేగారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
వేములవాడ: సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన శివపార్వతులు, హిజ్రాలు శనివారం బద్దిపోచమ్మకు బోనం మొక్కు చెల్లించుకున్నారు.
ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. ఎండలు తీవ్రంగా ఉంటాయి. వేడిగాలులు వీస్తాయి. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది.


