
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
7
బోయినపల్లి: మిడ్‌మానేరులోకి 15,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీ నుంచి 14 వేలు, మానేరు, మూలవాగుల్లోంచి 1,300 క్యూసెక్కుల నీరు వస్తోంది.
ఇల్లంతకుంట: మిడ్‌మానేరు నుంచి 12,800 క్యూసెక్కులు అన్నపూర్ణలోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి రంగనాయక సాగర్‌లోకి 9,900 క్యూసెక్కుల నీరు వెళ్తోంది.
ఆకాశం మేఘావృతమవుతుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల