జిల్లా కేంద్రం శాంతినగర్ రెండోవార్డులో ఒకరు రోడ్డుపై అడ్డంగా నిర్మాణం చేపట్టారు. ఈ విషయంలో అధికారులు మోఖ పరిశీలన చేయకుండానే సదరు వ్యక్తికి పర్మిషన్ ఇచ్చారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై సదరు వ్యక్తి అట్రాసిటీ కేసులు పెట్టించాడు. రోడ్డుకు అడ్డంగా నిర్మాణంతో నెలరోజులుగా కాలనీలో మురుగునీరు పోకుండా ఉంటోంది. కలెక్టర్ సార్ స్పందించి వెంటనే మోఖపై విచారణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేయాలి. – భీమనాథిని మల్లేశం,
మాదాసు నర్సయ్య, చిట్యాల మల్లవ్వ, మధు