
చేనేత అద్భుతాలు
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
● కొలువుల పేరిట యువతను విక్రయిస్తున్న ముఠాలు
● నిందితుల్లో నలుగురు ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే
● మరింత మంది కోసం గాలిస్తున్న టీసీఎస్‌బీ
● విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలంటున్న విదేశాంగశాఖ
● నిందితులపై కరీంనగర్ పోలీసుల లుక్ అవుట్ నోటీసులు
సిరిసిల్ల: సృజనాత్మకతతో చేనేత కళాకారుడు తన వృత్తికే వన్నె తెస్తున్నాడు. దారం పోగులతో అబ్బురపరిచేలా వస్త్రాలపై చిత్రాలు నేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్. అగ్గి పెట్టెలో పట్టే చీర, ఉంగరంలోంచి దూరిపోయే చీరలను నేసి అబ్బుర పరిచాడు. వెల్ది హరిప్రసాద్ కళాత్మక వస్త్రోత్పత్తులపై సండే స్పెషల్..
● సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ సృజన
● ప్రశంసించిన ప్రధాని మోదీ
● తిలకించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
8లోu

చేనేత అద్భుతాలు

చేనేత అద్భుతాలు