ధరలు పడిపోతున్నాయి | - | Sakshi
Sakshi News home page

ధరలు పడిపోతున్నాయి

Mar 18 2026 7:38 AM | Updated on Mar 18 2026 7:38 AM

యుద్ధం ప్రభావంతో ఉప్పు ధరలు తక్కువగా ఉన్నాయి. గత 15 రోజుల్లో 76 కేజీ ల బస్తాకు సుమారు రూ.80ల వరకు ధరలు పడిపోయాయి. యుద్ధం త్వరగా ముగిసి ధరలు పెరిగితే తప్ప ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి ఉంది.

– పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం

ఉప్పు రైతుకు కష్టకాలం

ప్రస్తుతం 76కేజీల నాణ్యమైన ఉప్పు ధర రూ. 200ఉండగా తక్కువ రకం ఉప్పు ధర రూ.170 ఉంది. యుద్ధం కారణంగా హోటళ్లు మూతపడటంతో ఉప్పుకు డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. గతంలో రోజుకు 5 పైగా లారీల్లో ఉప్పు రవాణా జరుగుతుండగా ప్రస్తుతం ఒక్క లారీ కూడా రవాణా కాని పరిస్థితి ఉండటంతో ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.

– నాటారు వెంకటేష్‌, ఉప్పు రైతు, ఊళ్లపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement