
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది.
టంగుటూరు, దర్శి, పుల్లలచెరువు, యర్రగొండపాలెం మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో మధ్యాహ్నం భారీ కురిసింది. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి మూడు గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారుల్లో వర్షంనీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్
ప్రాంతం, బాపూజీ కాంప్లెక్స్ ఎదుట, జీజీహెచ్ ఎదుట పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచి చెరువులను
తలపించాయి. శివారు ప్రాంతాలు, లోతట్టు
ప్రాంతాల్లో ప్రజలు కొంతమేర బయటకు వచ్చే వీలు లేక ఇబ్బందులు పడ్డారు.
– ఒంగోలు సబర్బన్

జిల్లా వ్యాప్తంగా వర్షాలు

జిల్లా వ్యాప్తంగా వర్షాలు

జిల్లా వ్యాప్తంగా వర్షాలు