రాకెట్‌ బాల్‌ రాష్ట్ర జట్లు ఇవే | - | Sakshi
Sakshi News home page

రాకెట్‌ బాల్‌ రాష్ట్ర జట్లు ఇవే

Sep 7 2025 7:15 AM | Updated on Sep 7 2025 7:15 AM

రాకెట

రాకెట్‌ బాల్‌ రాష్ట్ర జట్లు ఇవే

ఒంగోలు: రాకెట్‌ బాల్‌ రాష్ట్ర స్థాయి బాలబాలికల జట్ల ఎంపిక శనివారం స్థానిక హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలు ఆవరణలో నిర్వహించారు. అండర్‌ 19 బాలబాలికలు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు. వారికి ప్రతిభా పోటీలు నిర్వహించి తుది జట్లను ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్‌బాషా, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉద్దేశించి హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలు కరస్పాండెంట్‌ జగదీష్‌ మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేయాలన్నారు.

బాలుర జట్టు:

వరుణ్‌, ఒత్నిల్‌, దిలీప్‌, సాత్విక్‌, సంజయ్‌ కార్తీక్‌, లాక్షిత్‌, అక్షయ్‌, హనీష్‌, పునీత్‌, సాత్విక్‌, శ్రీకాంత్‌.

బాలికల జట్టు:

గాయత్రి, సహస్ర, పూర్వి, సాహిత్య, పూజ, షాహీన, ధన్విత, అర్చన, లోహిత, మనీషా.

రాకెట్‌ బాల్‌ రాష్ట్ర జట్లు ఇవే1
1/1

రాకెట్‌ బాల్‌ రాష్ట్ర జట్లు ఇవే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement