ఇది పిరికిపంద చర్య.. చంద్రబాబు బాధ్యత వహించాలి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Condems TDP Attacks Over Deccan Chronical Office In AP, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

ఇది పిరికిపంద చర్య.. చంద్రబాబు బాధ్యత వహించాలి: వైఎస్‌ జగన్‌

Jul 10 2024 8:40 PM | Updated on Jul 11 2024 1:30 PM

YS Jagan Condems TDP Attacks Over Deccan Chronical Office In AP

సాక్షి, తాడేపల్లి: విశాఖలో డెక్కన్‌ క్రానికల్‌ కార్యాలయంపై టీడీపీ జరిపిన దాడిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఆయన.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబే ఘటనకు బాధ్యత వహించాలన్నారు.

.. డెక్కన్‌ క్రానికల్‌ ఆఫీసుపై టీడీపీ నేతలు జరిపిన దాడి పిరికిపంద చర్య. ఇది మీడియాను అణచివేసే కుట్రలో భాగమే. నిష్పక్షపాత వార్తలను టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. ఏపీలో కూటమి పాలనలో ప్రజస్వామ్యం ఖూనీ అవుతోంది. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలి అని తన ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

 

సంబంధిత వార్త: ఖబడ్దార్‌.. ప్రశ్నించే గొంతుకలపై దాడులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement