‘నాన్నతో పాటు మమ్మల్ని చంపాలని చూశారు’ | Ambati Rambabu Daughter Ambati Mounika Expressed Her Grief | Sakshi
Sakshi News home page

‘నాన్నతో పాటు మమ్మల్ని చంపాలని చూశారు’

Feb 1 2026 4:24 PM | Updated on Feb 1 2026 4:42 PM

Ambati Rambabu Daughter Ambati Mounika Expressed Her Grief

సాక్షి,గుంటూరు: నాన్నతో పాటు తమని చంపాలని చూశారని మీడియా ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన అంబటి రాంబాబు ఇంటిని ఆదివారం వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటి మౌనిక మీడియాతో మాట్లాడారు.  

మా నాన్నపై హత్యాయత్నం జరిగింది. మా నాన్నను రాడ్లతో చంపేందుకు యత్నించారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించారు. ఇంట్లో మహిళలు,పిల్లలు ఉన్నారని తెలిసి.. మా ఇంట్లో చొరబడి దారుణంగా దాడులు చేశారు. మాపై కూడా హత్యాయత్నం జరిగింది.’అని వాపోయారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement