ధాన్యం కొనుగోళ్లలో సమస్యలా? | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలా?

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

పెద్దపల్లి: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను

అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ మంగళవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించనుంది. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల ఇబ్బంబదులు, తాలు, తరుగు పేరిట ధాన్యంలో కోతలు, హమాలీల కొరత, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ తదితర సమస్యలపై జిల్లా సివిల్‌ సప్లయ్‌ డీఎం శ్రీకాంత్‌రెడ్డి సమాధానాలు ఇస్తారు. మీరు చేయాల్సిందల్లా కేవలం కింది ఫోన్‌ నంబరులో సంప్రదించి మీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడమే..

శ్రీకాంత్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement