న్యూస్‌రీల్
సందేశం ఇస్తున్న మతపెద్ద
పెద్దపల్లి ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
ప్రార్థన చేస్తున్న చిన్నారి
భక్తిశ్రద్ధలతో రంజాన్
చిన్నారుల అలయ్.. బలయ్
కార్మిక నేత బాబర్ సలీంపాషాకు సన్మానం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
చిన్నారులతో విప్ విజయరమణారావు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/రామగుండం/జ్యోతినగర్/గోదావరిఖనిటౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కొత్తదుస్తులు ధరించిన ముస్లింలు ఉదయమే ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలకు చేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దతలు వివిధ సందేశాలు చదివి వినిపించారు. పలువురు ప్రముఖులు వారిని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తున్న హనుమాన్ భక్తులు
మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి


