బావికి పరిహారం రాలే
405 సర్వే నంబరులో 13 గుంటలు, బావి రోడ్డుకింద పోతంది. తొలిజాబితాలోనే బావి ఉందని పంపిన అధికారులు.. తీరా సమయనికి వేరే రైతుపేరు రాసిండ్రు. నో డ్యూ సర్టిఫికెట్ తీసుకున్నా బావికి అవార్డు చేయడం లేదు.
– భయ్యా మల్లేశ్, నిర్వాసితుడు
మాకు పట్టా ఉంది
నా భార్య రాజేశ్వరి పేరిట ఉన్న 18 గుంటలు ఎన్‌హెచ్‌లో పోతంది. భూమి మాది, పట్టా ఉంది. కాస్తులో ఉంన్నాం. వేరే సర్వే నంబ రు చూపుతున్నరు. రీ సర్వే కోసం ఆర్డీవో, కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నం. భూమి, బావికి పరిహారం చెల్లించాలి.
– గుడిమల్ల కొమురయ్య, నిర్వాసితుడు
బావికి పరిహారం రాలే


