
వేతనం రాలె
అంతర్గాం మండలం విసంపేటలో ఉపాధి పని చేస్తున్న. మే నెల నుంచి వేతనం రావడం లేదు. గతంలో ప్రతీనెల కచ్చితంగా బ్యాంకు ఖాతాలో పడేది. ఇప్పుడు ఐదు నెలలైనా రాలే. కనీసం దసరా పండుగ వరకై నా వస్తయో, రావో?
– సందవేణి కుమార్, ఉపాధి కూలీ
మా పరిధిలో లేదు
ఉపాధిహామీ కూలీలు, సిబ్బంది వేతనాల చెల్లింపులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోనివి. కూలీలు చేసిన పనులు, ఇతర సమాచారాన్ని మేం ప్రతీరోజు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తున్నాం. దాని ఆధారంగా కేంద్రప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది.
– బైరి వేణుమాధవ్, ఎంపీడీవో, అంతర్గాం

వేతనం రాలె