నిర్లక్ష్యమే కారణం | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే కారణం

Sep 27 2025 6:47 AM | Updated on Sep 27 2025 6:47 AM

నిర్ల

నిర్లక్ష్యమే కారణం

సింగరేణి అ ధికారుల ని ర్లక్ష్యంతోనే ఓసీపీ–2లోకి వరద వచ్చిచేరింది. కార్మికుల సంక్షేమం కన్నా బొగ్గు ఉత్పత్తిపైనే దృష్టి సారించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. బాధ్యులపై చర్య తీసుకోవాలి.

– ఎం.శ్రీనివాస్‌, బీజేపీ నేత

చర్యలు చేపట్టాలి

వర్షంతో కా ర్యాలయాలు నీట మునిగి కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వర్షాలు కురిసిన ప్రతీసారి కార్యాలయాలు వరదలో మునుగుతున్నయి. శాశ్వత చర్యలు తీసుకోవాలి.

– కోట రవీందర్‌రెడ్డి,

ఐఎన్‌టీయూసీ నేత

అధికారులే బాధ్యులు

ముందు చూపులేక, ప్రణాళిక కొ రవడి సైట్‌ ఆఫీస్‌, కా ర్యాలయాలు వరదలో మునిగాయి. విలువైన వస్తువులు, సమాచారం, ఫైళ్లు నీటిలో గల్లంతయ్యాయి. ఇందుకు పూర్తిబాధ్యత అధికారులదే.

– డి.కొమురయ్య, సీఐటీయూ

నిర్లక్ష్యమే కారణం
1
1/2

నిర్లక్ష్యమే కారణం

నిర్లక్ష్యమే కారణం
2
2/2

నిర్లక్ష్యమే కారణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement