
లారీల వరుస.. బస్టాండ్ బురద
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
డీడీలు చెల్లించి ఇసుక లోడ్‌కోసం వచ్చిన లారీలన్నీ వర్షాలతో కిలోమీటర్ల మేర బారులుతీరాయి. రోజుల తరబడి డ్రైవర్లు, క్లీనర్లు లారీల వద్దే ఉండి తిప్పలు పడుతున్నారు. గురువారం అడవిసోమన్‌పల్లి శివారులోని క్వారీ వద్ద ఇసుకలోడింగ్ లేక రహదారిపై ఇలా పెద్ద ఎత్తున లారీలో నిలిచిపోయాయి. అలాగే చిన్నపాటి వర్షాలకే మంథని బస్టాండ్ చెరువును తలపిస్తోంది. వరద నీరు నిలవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
ఎన్టీపీసీలో బీఎంఎస్‌కు ‘గుర్తింపు’

లారీల వరుస.. బస్టాండ్ బురద

లారీల వరుస.. బస్టాండ్ బురద