
అన్యాయం చేశారు
ప్రభుత్వం, సింగరేణి కలిసి లాభాల వాటా ఏకపక్షంగా ప్రకటించాయి. గతంలో కార్మి క సంఘాలతో కలిసి ప్రకటించేవారు. ఈసా రి అలా జరగలేదు. బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, లాభాల్లో కోత విధించడం సరికాదు.
– వి.సీతారామయ్య,
అధ్యక్షుడు, ఏఐటీయూసీ
కార్మికులకు నష్టం
గతంలో కూడా 33శాతం అని చెప్పి 16.93 శాతమే ఇచ్చారు. 2024–2025 లో సింగరేణి సాధించిన వాస్తవ లాభాలు రూ.6,394 కోట్లు. ఇందులో 34శాతం వాటా రూ.2,173.96 కోట్లు. కానీ, 802.40కోట్లు పంపిణీ చేస్తామంటున్నారు.
– యాదగిరి సత్తయ్య, అధ్యక్షుడు, బీఎంఎస్

అన్యాయం చేశారు