
సంతోషంగా ఉంది
ఈసారి లాభాల వాటా దసరా పండుగకు ముందే ప్రకటించ డం సంతోషంగా ఉంది. లాభా లు ఎక్కువ, తక్కువ విషయాన్ని పక్కన పెడితే కార్మికులకు పండగ సందర్భంగా చెల్లించే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– గజ్జి ఓదెలు, ఈపీ ఆపరేటర్, ఓసీపీ–3
కోత విధించారు
కార్మికుల సమస్యలపై సీఎం స్పందిస్తారనుకుంటే లాభాల్లో కోత విధించారు. మసిపూసి మారేడుకాయ చేశారు. స్ట్రక్చర్ సమావేశం బహిష్కరించిన ఏఐటీయూసీ ఈసారి రాజకీయ నేలతో కలిసి ఎందుకు కూర్చుంది?
–తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ

సంతోషంగా ఉంది