రకరకాల కూరగాయల పెంపకం
పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలంలోని కొంత భాగంలో పలు రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇందులో బెండ, టమాట, వంకాయతోపాటు తీగజాతికి చెందిన సొర, బీర, కాకరకాయ మొక్కల్ని పెంచుతున్నారు. ఇప్పటికే పొర, బీర, బెండ, వంకాయ, టమాట దిగుబడి కూడా వస్తోంది. ఎలాంటి రసాయన మందులు వాడకుండా మధ్యాహ్న భోజనంలోకి కూరలుగా వీటినే వినియోగిస్తున్నారు. ఆరు నెలలకే కాతకు వచ్చే మునగమొక్కలను తెప్పించి పెంచుతున్నట్టు కిచెన్ గార్డెన్‌ను పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయుడు తెలిపారు.
సేంద్రియం.. ఆరోగ్యం