
సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో..
కరెంట్ వైర్లను తాకేలా తీగజాతి మొక్కలు స్తంభాలను అల్లుకుపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లను సైతం కమ్మేసి ఎగబాకుతున్నాయి. అసలే వర్షాకాలం.. రైతులు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని కోరుతున్నారు రైతన్నలు. కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం నుంచి ఓదెల, సుల్తానాబాద్‌కు వచ్చేదారిలో ఇలా తీగలు అల్లుకుపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ‘సాక్షి’ కెమెరాకు కనిపించాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

సుల్తానాబాద్ మండలం కనగర్తి..

ఓదెల మండలం కొమిరె శివారులో..

కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం శివారులో