గృహజ్యోతి వర్తింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

గృహజ్యోతి వర్తింపజేయాలి

Jul 29 2025 9:15 AM | Updated on Jul 29 2025 9:15 AM

గృహజ్

గృహజ్యోతి వర్తింపజేయాలి

మా ఇంటికి గృహజ్యోతి వర్తింపజేయాలని దరఖాస్తు చేసుకున్నా. అన్ని అర్హతలున్న నాకు పథకం వర్తింపజేయడం లేదు. అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలి.

– అరికిల్ల సత్తయ్య, బొంపల్లి

కూతురుకు ఉద్యోగం ఇప్పించండి

నా భర్త వాసు రాఘవాపూర్‌లో విద్యుత్‌ హెల్పర్‌గా పనిచేస్తూ మరణించాడు. ఆ ఉద్యోగాన్ని నా కొడుక్కు ఇచ్చారు. ఆయన కూడా 9 నెలల క్రితం కరెంట్‌ షాక్‌ తో చనిపోయాడు. నా కూతురుకు ఉద్యోగం ఇప్పించండి. – గుండ శారద, రాఘవాపూర్‌

గృహజ్యోతి వర్తింపజేయాలి 
1
1/1

గృహజ్యోతి వర్తింపజేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement