పింఛన్‌ మంజూరు చేయండి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ మంజూరు చేయండి

Jul 29 2025 9:15 AM | Updated on Jul 29 2025 9:27 AM

నాకు పింఛన్‌ మంజూరు చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్న. ఆఫీసుల చుట్టూ తిరిగిన. అన్ని అర్హతలు ఉన్న నాకు పింఛన్‌ మంజూరు చేయడం లేదు. వృద్ధాప్య పింఛన్‌ ఇప్పించి ఆదుకోవాలి.

– బత్తిని లక్ష్మయ్య, చందపల్లి

ఏ ఆధారమూ లేదు

కొంతకాలం క్రితం మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. అన్నిఅర్హతలున్న నాకు దివ్యాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్న.

– బరిపట్ల భారతి, గోదావరిఖని

పింఛన్‌ మంజూరు చేయండి 
1
1/1

పింఛన్‌ మంజూరు చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement