ట్రై సైకిల్‌ ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

ట్రై సైకిల్‌ ఇప్పించండి

Jul 29 2025 9:27 AM | Updated on Jul 29 2025 9:27 AM

ట్రై

ట్రై సైకిల్‌ ఇప్పించండి

నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడిని నేను. నా అవసరాలు తీర్చుకునేందుకు మూడు చక్రాల బ్యాటరీ సైకిల్‌ ఇప్పించాలి. ఎటైనా వచ్చి పోయి వచ్చేందుకు వీలుగా ఉంటుంది. అధికారులు చొరవ చూపి ట్రైసైకిల్‌ మంజూరయ్యేలా చూడాలి.

– అఫ్సర్‌ హుస్సేన్‌, ఎల్కలపల్లిగేట్‌

భూమి పట్టా ఇప్పించండి

ఓదెల మండలం కొలనూర్‌ గ్రామ శివారులో ఉన్న పదిహేనున్నర గుంటల భూమిని కొనుగోలు చేసుకున్న. 1982 నుంచి మోకాపై ఉన్న. కానీ ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం రాలేదు. నాకు పాసుపుస్తకం ఇప్పించాలి.

– పల్లె లచ్చమ్మ, కొలనూర్‌

ట్రై సైకిల్‌ ఇప్పించండి 
1
1/1

ట్రై సైకిల్‌ ఇప్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement