
మెడికల్ కళాశాలలపై విషం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ఈ కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతోంది. కరోనా వంటి విపత్తును ఽధైర్యంగా ఎదుర్కొనేందుకు వైద్యరంగానికి గత ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకూ నాణ్యమైన వైద్యం, విద్య అందించాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారు. వాటిని ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పీపీపీ విధానాన్ని ఆయా ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక్కడే చంద్రబాబు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?
– బి.వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి