
చంద్రబాబుకు బుద్ధి చెబుతాం..
గత ప్రభుత్వ హయాంలో మా నాయకుడు విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. నాడు–నేడుతో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను తీసుకొచ్చి, బడులను బాగు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారు. ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం.. పేదవారికి ఆ రెండింటినీ దూరం చేస్తోంది. పేదల జోలికొస్తే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతాం.
– నిమ్మకాయల సుధీర్‌కుమార్,
కౌన్సిల్ మెంబర్, పార్వతీపురం మున్సిపాలిటీ