
డిజిటల్ బుక్‌తో భరోసా
శాసనసభలో బాలకృష్ణ వ్యాఖ్యలు దుర్మార్గం
దని నిలదీశారు. అమ్మకు వందనం అందరికీ అందించడంలో విఫలమయ్యామని, కేంద్రం నుంచి నిధులు రాకే ఇబ్బందులు వచ్చాయని విద్యా శాఖా మంత్రి ప్రకటించడం వారి చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లం అవుతుందన్నారు. ప్రతీ నిరుద్యోగికి ప్రతి నెలా రూ.3 వేలు హామీ ఏమైందని ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. అనంతరం డిజిటల్ బుక్‌లో నమోదుకు క్యూఆర్ కోడ్‌తో ముద్రించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంత్, గొర్లె రవికుమార్, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర తదితరులు పాల్గొన్నారు.
సీబీఐకి అప్పగించిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నా.. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను వంచించిన కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల నాయకులు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. తమ హయాంలో ప్రతీ ఏటా రైతులకు అందించే రైతుభరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చి రెండేళ్లలో కేవలం రూ.5 వేలు అందించి రూ.35 వేలు ఎగ్గొట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందన్నారు. ఖరీఫ్‌లో వరి సాగుకు రైతులకు సక్రమంగా యూరియా అందించని పరిస్థితి నెలకొందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూటమి పార్టీల ఎమ్మెల్యేలే అసెంబ్లీలో చర్చించే పరిస్థితులు ఉన్నాయన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందిస్తామన్న హామీ అటకెక్కించారని, 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు రూ.15 వేల పథకం ఏమైం
ప్రజలకు మేలు చేసేలా చట్టసభల్లో శాసనాలు చేయాల్సిన చోట ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని, ఆయనలో అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఐదేళు ముఖ్య
మంత్రిగా పని చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై శాసనసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చి, రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు స్వీకరించిన, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాలకృష్ణ అహంభావానికి నిదర్శనమని అన్నారు. ఈ విషయంపై చిరంజీవి వెంటనే స్పందించడం హర్షణీయమని పేర్కొన్నారు.

డిజిటల్ బుక్‌తో భరోసా