
మంత్రి లోకేష్ చెప్పినా పరిష్కారం కాలేదు
నా సోదరుడు మోతిలాల్‌తో పాటు కొంతమంది నాపై 2024లో దాడి చేశారు. నా మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసు దొంగిలించారు. దీనిపై మాచర్ల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడ పట్టించుకోకపోవడంతో పీజీఆర్‌ఎస్‌లో మూడుసార్లు ఫిర్యాదు చేశా. స్పందన లేకపోవడంతో రాష్ట్రమంత్రి లోకేష్‌ను కలిసి సమస్యను తెలియజేశా. అయినా ఇప్పటికి నాకు న్యాయం జరగలేదు.
– రమావత్ రవినాయక్,
చింతలపూడి తండా, మాచర్ల మండలం