మందిరం ట్రస్టీ సభ్యులు వీరే..
మందిరం నిర్వహణకు సంబంధించి ప్రత్యక ట్రస్టును ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా వినయ్ ద్వివేది, ఉపాధ్యక్షులుగా పట్నాన గౌరీ శంకరరావు, కార్యదర్శిగా ఎం.వెంకటరాజ, సభ్యులుగా ఎ.సత్యనారాయణ, కె.మోహనరావు, దూడల శ్రీనివాస్, హరిష్ చంద్ర రామ్, కమల్ కుమార్ సింగ్, అమరేంద్ర కుమార్ తివారిలు వ్యవహరిస్తున్నారు. వర్కింగ్ కమిటీలో ఎస్.జీవితేశ్వరరావు అధ్యక్షులుగా, ఎస్‌కే సామంతరాయ్ ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా పి.విశ్వేశ్వరరావు పట్నాయక్, సహాకార్యదర్శిగా జె.రమణరాజు, ఎ.శ్రీనివాస్, కోశాధికారిగా కె.మోహనరావులు వ్యవహరిస్తుండగా.. వీరి ఆధ్వర్యంలో ప్రస్తుతం 50 ఏళ్ల స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి.


