
●ఆరోగ్య కేంద్రం జలమయం
మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా జోడాంబు పంచాయతీలో ఉన్న ఆరోగ్య కేంద్రం మంగళవారం కురిసిన వర్షానికి జలమయమైంది. సుమారు నాలుగు
అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ఆస్పత్రిలో సామగ్రి, మందులు నీట మునిగాయి.
ఈ సమయంలో పది మంది గిరిజనులు చికిత్స కోసం లోపమే ఉన్నారు. దీంతో సిబ్బంది అతికష్టమ్మీద వీరిని బయటకు తరలించారు. మూడు పంచాయతీలకు చెందిన సుమారు
ఐదు వేల మంది జనాభాకు ఈ ఆరోగ్య కేంద్రమే ఆధారం. అధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. – మల్కన్‌గిరి

●ఆరోగ్య కేంద్రం జలమయం

●ఆరోగ్య కేంద్రం జలమయం

●ఆరోగ్య కేంద్రం జలమయం