పండగెళ్లిపోయింది..జరగని రోడ్డు పనులు రద్దవుతున్నాయి...! | - | Sakshi
Sakshi News home page

పండగెళ్లిపోయింది..జరగని రోడ్డు పనులు రద్దవుతున్నాయి...!

Published Sun, Feb 9 2025 12:36 AM | Last Updated on Sun, Feb 9 2025 12:36 AM

పండగె

పండగెళ్లిపోయింది..జరగని రోడ్డు పనులు రద్దవుతున్నాయి...!

● ఇక ఈ రోడ్డు పరిస్థితి చూడండి! రామభద్రపురం మండల కేంద్రంలోని పెదపల్లి వీధిలో దాదాపు 200 మీటర్ల రహదారిని నిర్మించేందుకు మంజూరైతే చేశారు. పండగ వెళ్లిపోయింది. ప్రజలూ వెళ్లిపోయారు. కానీ గుంతలు, దుర్గంధం మిగిలిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఈ చిత్రం చూశారా? ఇది బొబ్బిలి మండలం గోపాలరాయుడిపేట పంచాయతీ కేంద్రంలోని శ్మశానానికి వెళ్లే నడకదారి. దీనికి రోడ్డు వేయాల్సి ఉంది. కానీ పట్టించుకోలేదు. అవసరమున్న రహదారులు కాకుండా పెద్ద అవసరం లేని రహదారులను మాత్రం గుర్తించి వేస్తున్నారు.

● కాలువలు మాత్రమే నిర్మించిన ఈ రోడ్డు చింతాడ గ్రామంలోనిది. బిల్లులు రాకపోవడంతో సీసీ రోడ్డు నిర్మించలేదు. ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
పండగెళ్లిపోయింది..జరగని రోడ్డు పనులు రద్దవుతున్నాయి...!1
1/2

పండగెళ్లిపోయింది..జరగని రోడ్డు పనులు రద్దవుతున్నాయి...!

పండగెళ్లిపోయింది..జరగని రోడ్డు పనులు రద్దవుతున్నాయి...!2
2/2

పండగెళ్లిపోయింది..జరగని రోడ్డు పనులు రద్దవుతున్నాయి...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement