నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
తిరుపతమ్మ సేవలో..
భక్తజన సందడి
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం తెలంగాణ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్ల మెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వడ్డిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
పెనుగంచిప్రోలు: స్థానిక తిరుపతమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


