దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను శాశ్వ తంగా రద్దు చేయాలి. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ అసమర్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మూసివేయాలి. పేపర్ లీకేజీలను అరికట్టడంలో, పారదర్శకంగా పరీక్ష నిర్వహించడంలో ఎన్‌టీఏ ఘోరంగా విఫల మైంది. ఒక దేశం – ఒకే పరీక్ష పేరుతో కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యా వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది.
– ఎం.సాయికుమార్,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్‌ఎఫ్


