
ఇది పత్రికాస్వేచ్ఛపై ప్రభుత్వదాడి..
పత్రిక ఎడిటర్‌కి రాజకీయ దురుద్దేశాలను ఆపాదించి వార్తలను సాకుగా చూపి క్రిమినల్ కేసులు పెట్టడం దారుణమైన విషయం.ఇటువంటి చర్యలు పత్రికాస్వేచ్ఛపై ప్రభుత్వ ప్రత్యక్ష దాడి తప్పించి మరొకటి కాదు. మీడియాపై ప్రభుత్వం చేసే ఇటువంటి దాడులను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది.‘సాక్షి’పత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని స్టేట్స్ స్మాల్ అండ్ మీడియం న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి మీడియాపై కక్ష సాధింపు ధోరణి తగదు.
సీహెచ్ రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి, సామ్నా

ఇది పత్రికాస్వేచ్ఛపై ప్రభుత్వదాడి..