యంత్ర సాయంతో పసుపు విత్తనం వేస్తున్న రైతులు
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి వర్షం పడింది. దీంతో రైతులు వానకాలం పంటల సాగుకు సమాయత్తం అవుతున్నారు. సేంద్రియ ఎరువులు చల్లడం, పసుపు సాగు, వరి నారుమడులను సిద్ధం చేస్తున్నారు. భూమి పూర్తి స్థాయిలో తడిసిన తర్వాతే పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
– ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్)
బుధవారం రాత్రి కురిసిన వర్షం
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు


